కొండ బిట్రగుంట బ్రహ్మోత్సవాలు గిరిప్రదర్శన ప్రారంభం చేసిన కావలి MLA రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి

కొండ బిట్రగుంట బ్రహ్మోత్సవాలు గిరిప్రదర్శన ప్రారంభం చేసిన కావలి MLA రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి

13-3-2022 శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా kavali శ్రీప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం భి ల కుట క్షేత్రం లోబ్రహ్మోత్సవాలు ప్రారంభం, మొదటిరోజు గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొన్న కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ శ్రీరాం మాల్యాద్రి, కార్యనిర్వహణాధికారి రాధాకృష్ణ,AMC చైర్మన్ సుకుమార్ రెడ్డి ఆలయ కమిటీ సభ్యులు రెండు తెలుగు రాష్ట్రాల నుండిఅత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు అశేషభక్తులు జనావళి

Kavali SPSR Nellore