కొండ బిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం శ్రీనివాసుని కల్యాణం

కొండ బిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం శ్రీనివాసుని కల్యాణం

18-3-2022 శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ,బోగోలు మండల లోని కొండ బిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం భిల కూట క్షేత్రం నందు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి లతో కన్నుల విందుగా కళ్యాణ వేడుక వేద పండితులచే శాస్త్రయుక్తంగా వేదమంత్రాల నడుమ కలియుగ దైవం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి అమ్మ వారులతో కల్యాణం జరిగింది,
శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి దంపతులు ప్రసన్న వెంకటేశ్వర స్వామి కల్యాణం అన్నకు పట్టు వస్త్రాలు సమర్పించారు, వంశీకృష్ణ ఆచార్యులు, వేద పండితుల బృందం తో కల్యాణం అత్యంత వైభవం గా దేవాదాయ శాఖ సహకారంతో జరిగింది, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి భక్తులు వేల సంఖ్యలో పాల్గొన్నార నీ ఆలయ చైర్మన్ శ్రీరాం మాల్యాద్రి, కార్యనిర్వహణాధికారి రాధాకృష్ణ తెలిపారు,

Kavali SPSR Nellore